కూతురిపై నాలుగేళ్లుగా కిరాతక కామపిశాచి లైంగిక వేధింపులు

తాను లైంగిక వేధింపులకు పాల్పడలేదని, తనను వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటానని రాజు పోలీసుల ఎదుట హంగామా చేస్తున్నాడు. అయితే, ఫిర్యాదు చేసిన యువతి అందుబాటులోకి లేకుండా పోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమెను కూడా విచారించాలని పోలీసులు అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications