వారి విజ్ఞతకే వదిలేస్తున్నా: వైయస్ జగన్ పై లోక్ సత్తా జెపి పరోక్ష వ్యాఖ్య

చంద్రబాబు దీక్షకు అన్ని వర్గాలనుండి, అన్ని ప్రాంతాల నుండి మద్దతు లభించిందని చెప్పారు. ప్రభుత్వ విధానాల కారణంగానే ఒక్క పంట వేసిన రైతు కూడా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక డిమాండ్ల వల్ల లాభం లేదని ఆయన చంద్రబాబుకు సూచించారు. రాష్ట్ర సమస్యలపై దీర్ఘకాలిక సమస్యలపై పోరాడాలని ఆయనకు సూచించారు. వ్యవసాయంపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ఉల్లి, టమోటా ధరలను చూస్తేనే అర్థమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications