డిసెంబర్ తర్వాత ఏం చేద్దాం?: కీలక నేతలతో కెసిఆర్ మంతనాలు

డిసెంబర్ 31వ తేదీ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాలని, తెలంగాణవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ఇందుకు ప్రజలు సమాయత్తం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ తర్వాత తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications