క్రిస్ట్ర్మస్ సందర్భంగా ముంబైకి ఉగ్రవాద ముప్పు: పోలీసుల హెచ్చరిక

లష్కరో తోయిబా 20, 30 ఏళ్ల మధ్య వయస్సు గల నలుగురిని నియోగించినట్లు, ఈ నలుగురు నగరంలో విధ్వంసాలకు దిగవచ్చునని జాయింట్ పోలీసు కమిషనర్ అన్నారు. చిత్రాన్ని పోలిన వ్యక్తి కనిపిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. దానికోసం రెండు టెలిఫోన్లను కేటాయించినట్లు వారు తెలిపారు. ఆ ఫోన్ నెంబర్లు - 022 - 22633333, 022 - 22625020.












Click it and Unblock the Notifications