మెరుగు పడుతున్న చంద్రబాబు ఆరోగ్యం: నిమ్స్ వైద్యులు

కాగా చంద్రబాబుకు ప్రభుత్వం బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. బలవంతంగా ప్రభుత్వం చంద్రబాబు దీక్షను విరమింపచేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. రైతాంగ సమస్యలకు సంబంధించిన ఈ విషయాన్ని వదిలేది లేదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు అన్ని పార్టీలతో కలిసి పోరాడుతామని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications