వైయస్ జగన్ లా అడ్డదారిలో అధికారం మాకు వద్దు: దేవేందర్ గౌడ్

చంద్రబాబు, ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ప్రసారం చేస్తుందని అది సబబు కాదన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నింటిలోనో పాత్ర వహించిన చంద్రబాబు గురించి అబద్దాలు రాయటం సరికాదన్నారు. జగన్ లాంటి రాజకీయాల్లోకి వచ్చి వారు అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకుంటారన్నారు. అలాంటి ఉద్దేశ్యాలు తెలుగుదేశం పార్టీకి లేవన్నారు. వారు కనీసం మానవాదృక్పథంతో కూడా స్పందించక పోవటం దారుణమన్నారు. శనివారం రాష్ట్రపతిని కలవడానికి అపాయింట్ మెంట్ అడిగామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రపతికి విన్నవించే ప్రయత్నం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications