వ్యభిచార ముఠాతో పాటు సినీ నటుడు రఘువీర్ అరెస్టు

రాకెట్లో ఇద్దరు మహిళల పాత్ర కూడా ఉందనే ఆరోపణలున్నాయి. వారిని శక్తిధామా పునరావాస కేంద్రానికి తరలించారు. మిగతావారు పోలీసు కస్టడీలో ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను రఘువీర్ ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications