వైయస్ జగన్ వెంట 70 మంది ఎమ్మెల్యేలు వస్తారు: గోనె ప్రకాశరావు

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆరు నెలలు కూడా అధికారంలో ఉండబోరని ఆయన జోస్యం చెప్పారు. రోశయ్య కన్నా, భవనం వెంకట్రామ్ కన్నా తక్కువ కాలం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ పై కొంత మంది అవకాలు చెవాకులు పేలుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications