విశాఖపట్నం జిల్లాలో వైయస్ జగన్ అనుచరుడి హత్య

వైయస్ విగ్రహ ప్రతిష్టాపన పనుల పర్యవేక్షణకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పాయకరావుపేట శాసనసభ్యుడు బాబూరావు సంఘటనకు ముందు అక్కడికి వచ్చి వెళ్లారు. వాహనంలో వచ్చిన ముగ్గురు దుండగులు వచ్చి దాదాపు పది రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. గోవిందుకు చెందిన కారుపై కూడా వారు కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications