వైఎస్ జగన్ లక్ష్యదీక్షలో పాల్గొన్న వారిపై చర్యలు ఉంటాయి!: ఆమోస్

పార్టీ గీతను దాటిన శాసనసభ్యులపై చర్యలుంటాయన్నారు. జగన్ లక్ష్యదీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం ఉంది కాబట్టే అందరూ నల్లకాలువ వద్దకు వెళ్లి చూశారన్నారు. వైఎస్ కుటుంబానికి సోనియా ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టే స్వయంగా ఆమె వచ్చి పరామర్శించారని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా చర్యలు ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications