ఐక్యంగా ఉంటే వైఎస్ జగన్ తెలంగాణలో అడుగుపెట్టలేడు: జీవన్ రెడ్డి

అందుకు మంత్రులు తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందు ఉండటం ద్వారానే ఆ అపవాదును తొలగించుకోవాలని చెప్పారు. మంత్రులే ఉద్యమంలో ముందుండాలన్నారు. వారి నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. తెలంగాణ వచ్చినా ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని చెప్పారు. తెలంగాణకోసం పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా అందరూ కృషి చేయాలని మరో నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications