పదవులకై కాదు, తెలంగాణకై రాజీనామా చేయండి: ఎంపీ సర్వే సూచన

అవసరమైతే సోమవారమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించాలన్నారు. ఎవరైతే రాజీనామా చేయరో వారి పేర్లు బయట పెడతామన్నారు. మంత్రి పదవులు మాకు ముఖ్యం కాదని తెలంగాణే ముఖ్యమంత్రి మంత్రి శంకరరావు అన్నట్టు సమాచారం. విద్యార్థులపై కేసులు వెంటనే ప్రభుత్వం ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయక పోతే అందరూ రాజీనామా చేయాలన్నారు. అప్పుడు దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications