చిరంజీవితోనే అంటున్న బెజవాడ ప్రజారాజ్యం నేత వంగవీటి రాధాకృష్ణ

పార్టీలో తనకెలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మా పార్టీ కార్యకర్తలతో పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే విషయంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశాము. అంతేగానీ వేరే పార్టీలోకి వెళ్లాలనే ఎలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంలో ప్రస్తుతం తాము ఉన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications