కందిరీగ షూటింగ్ లో వివాదానికి కారణమైన ఫైటర్స్ పై వేటు

గొడవకు కారణమైన తమిళ స్టంట్ మాస్టర్ శివ ఈ రోజు నుండి జనవరి 2వ తేది వరకు దేశవ్యాప్తంగా ఎలాంటి షూటింగులకు హాజరు కావద్దని ఆదేశించారు. శివతో పాటు గొడవకు కారణమైన మరో నలుగురిపై కూడా వేటు వేశారు. దీంతో వివాదం సద్దుమణిగి మళ్లీ చిత్రాల షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications