దాసరి, బాలయ్య పరమవీర చక్ర చిత్రకథను కాపీ కొట్టారా?

గతంలో తన కథను తీసుకు వెళ్లి హీరో బాలకృష్ణకు చూపించానని చెప్పారు. ఆ తర్వాత ప్రసాద్ బాబుకు కూడా చూపించానన్నారు. తన కథను తీసుకొని రెండు రోజుల తర్వాత రమ్మన్నారని, రెండు రోజుల తర్వాత వెళితే కథ నచ్చలేదని ఆఫీసు బాయ్ తో చెప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. దానిని చెత్తబుట్టలో వేసినట్టు చెప్పారు. ప్రసాద్ బాబును విషయం అడిగితే దాసరి కథను నీవు కాపీ కొట్టావా, దాసరి నీ కథను కాపీ కొట్టారా అని ఎదురు ప్రశ్నించారన్నారు. బొబ్బిలి పులి చిత్రానికి సీక్వెల్ గా ఉన్న తన కథనే పరమ వీర చక్ర చిత్రంగా నిర్మిస్తున్నారని చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications