కాంగ్రెసు తెలంగాణ ఎంపీలకు ఇద్దరు సీమాంధ్ర ఎమ్మెల్సీల మద్దతు

విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని, తీవ్రమైన కేసులు మినహా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని పాలడుగు వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున కేసులు ఎత్తేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు అన్నదమ్ముల్లాగా విడిపోవాలని రాధాకృష్ణయ్య అన్నారు.












Click it and Unblock the Notifications