ఒక మెట్టు దిగిన కిరణ్ కుమార్ రెడ్డి: 135 కేసుల ఉపసంహరణ

మంత్రులు జానారెడ్డి, దామోదరం రాజనర్సింహ, శ్రీధర్ బాబు, సారయ్య తదితర తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులతో మంత్రులు జానారెడ్డి, సారయ్య దౌత్యం నెరిపారు. ఇంతకు ముందు ప్రభుత్వం 565 కేసులను ప్రభుత్వం ఎత్తేసింది. మిగతా కేసులను దశలవారీగా ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications