హైదరాబాదులోనే ఎక్కువ సంప్రతింపులు జరిపాం: శ్రీకృష్ణ కమిటీ

మా కమిటీకి సహకరించిన రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు, ఎన్జీవోలు అన్నింటికి శ్రీకృష్ణ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. కేంద్రానికి తమ నివేదిక ఇవ్వడంతో తమ పని పూర్తవుతుందని చెప్పారు. అనుకున్న సమయానికి నివేదిక ఇవ్వరని పలువురు ఆరోపించారని, అనుకున్న సమయానికి ఇవ్వడం ద్వారా వారి మాటలు అబద్దమయ్యాయని చెప్పారు.












Click it and Unblock the Notifications