హద్దు మీరొద్దు: శ్రీకృష్ణ నివేదిక నేపథ్యంలో మీడియాకు కేంద్రం ఆంక్షలు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక అంశాలను వెల్లడి చేయడానికి ప్రత్యేక నోడల్ అధికారిని నియమించామని ఆమె చెప్పారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నోడల్ అధికారి పని చేస్తారని చెప్పారు. హోంమంత్రి నోడల్ అధికారికి అనుమతించినట్లు చెప్పారు. అంబికా సోనీ అంతకుముందు కేంద్ర మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. తెలంగాణ అంశం, శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించారు.












Click it and Unblock the Notifications