వైయస్ జగన్ ను ప్రసన్నం చేసుకోండి: సోనియాకు జోగయ్య లేఖ

అధిష్ఠానం వైఖరి వల్లే పార్టీకి జగన్ దూరమైనట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. పాలనా సంస్కరణల పేరుతో వైఎస్ పథకాలన్నింటినీ రోశయ్య నీరుగార్చారని ఆయన ఆరోపించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయవేత్తలా కాకుండా అధికారి మాదిరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications