తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం విరుగుడు కనిపెట్టిందా?

రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి ఆ పనిలో నిమగ్నమైంది. ప్రణాళికా సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ సవివరమైన నివేదిక కోసం అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌కు సన్నాహాలు చేస్తోంది. ఏయే ప్రాంతాలు ఏయే రంగాల్లో ఏ మేరకు వెనుకబడ్డాయి, ఆ అసమానతల్ని సరిదిద్దడానికి ఏం చేస్తే బాగుంటుందో ఒక నివేదికను క్రోడీకరించి, దాన్ని ప్రత్యేక వాదనలకు విరుగుడుగా ప్రతిపాదించనున్నదా అనే సందేహాలకు ఈ కసరత్తు ఇది అవకాశం కలిగిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications