ఆరుషి హత్య ఎప్పటికీ మిస్టరీయే, కేసు మూసేసిన సిబిఐ

"న్యాయం కోసం ఎన్నో విధాలా ప్రయత్నించాం. సీబీఐ కేసు మూసివేయడం మమ్మల్ని విస్మయానికి గురి చేసింది" అని ఆరుషి తల్లిదండ్రులు నుపుర్, రాజేశ్ పేర్కొన్నారు. పైకోర్టుకి వెళ్లే అవకాశముందని వారి తరఫు న్యాయవాది రెబెకా జాన్ తెలిపారు. సీబీఐ నివేదికను కోర్టు ఆమోదిస్తే కేసులో నిందితులుగా భావిస్తున్న రాజ్‌కుమార్, విజయ్ మండల్, కృష్ణలకు విముక్తి లభించినట్లే. వీరు ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు.












Click it and Unblock the Notifications