పౌర హక్కుల ఉద్యమ నేత కెజి కన్నుబిరాన్ మృతి

ఆయన భార్య వసంతా కన్నబిరాన్, కూతురు కల్పనా కన్నబిరాన్ సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నారు. కన్నబిరాన్ నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఆయనకు నక్సలైట్ సానుభూతిపరుడిగా పేరుంది. నక్సలైట్లకు చెందిన పలు కేసులను ఆయన చేపట్టారు. అయితే, ఎటువైపు నుంచి తప్పు జరిగినా ఆయన నిర్భయంగా ప్రశ్నించారు. ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications