బిఎస్ఎఫ్ ఆధీనంలోకి సచివాలయం: తెలంగాణలో భారీగా కేంద్ర బలగాలు

కాగా, రాష్ట్రంలో 50 కంపెనీల కేంద్ర బలగాలు మోహరించాయి. ఒక్క హైదరాబాదులోనే 18 కంపెనీల బలగాలను దింపారు. మిగతా తెలంగాణ జిల్లాల్లో 16 కంపెనీల బలగాలను మోహరించారు. జిల్లాకు రెండు కంపెనీల చొప్పున దించారు. మిగతా జిల్లాల్లో 7 కంపెనల బలగాలు రాష్ట్రానికి త్వరలో రానున్నాయి. ప్రతి పోలీసు స్టేషనులో ఎస్ఐ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో పది మంది పోలీసులుంటారు.












Click it and Unblock the Notifications