హోం మంత్రి చిదంబరం చేతికి అందిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక

కమిటీ తమ నివేదికను 2 సంపుటాలుగా, 600 పేజీలుగా సమర్పించింది. నివేదిక అంశాలు వెల్లడి చేయడానికి నోడల్ అధికారిని నియమించారు. మొదటి సంపుటిలో విశ్లేషణ, సిఫార్సులు ఉండగా, రెండో సంపుటిలో పార్టీలు, ప్రజల అభిప్రాయాలు ఉన్నాయి. లక్షకు పైగా దరఖాస్తులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications