నివేదిక ఇవ్వడంతో మా పని పూర్తయింది: జస్టిస్ శ్రీకృష్ణ

నివేదికలోని అంశాలను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. జనవరి 6న కేంద్రం రాష్ట్రంలోని 8 పార్టీలతో సంప్రతింపులు జరిపిన తర్వాత నివేదికను బహిర్గతం చేస్తుందన్నారు. పార్టీలతో సంప్రదింపులు జరిపిన రోజే కేంద్రం నివేదికను బహిర్గతం చేస్తుందన్నారు. అదే రోజు ఇంటర్నెట్ లో కూడా పెడుతున్నట్లు చెప్పారు. కాగా కేంద్రం ప్రభుత్వం గురువారమే రాష్ట్రంలోని ఆయా పార్టీలకు జనవరి 6న రావడానికి ఈరోజే ఆహ్వానిస్తున్నట్లు చిదంబరం చెప్పారు.












Click it and Unblock the Notifications