చంద్రబాబుకు వైయస్ జగన్ షాక్: టిడిపికి మాకినేని రాజీనామా

వైయస్ జగన్ పార్టీలోకి మాకినేని పెద రత్తయ్యను తెచ్చేందుకు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం అసమ్మతి శానససభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్యవర్తిత్వం నెరిపారు. మాకినేని పెదరత్తయ్యకు వైయస్ జగన్ గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నిబద్దత గల నాయకుడిగా పేరున్న మాకినేని పెదరత్తయ్య రాజీనామా తెలుగుదేశం పార్టీకి కొంత మేర దెబ్బనే అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications