తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నాం: సుష్మా స్వరాజ్

తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై జనవరి 6న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వం'సముచిత' నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ పేర్కొంది. 'తెలంగాణతో సహా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించింది. రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశంలో ప్రభుత్వంసరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం' అని పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ పేర్కొన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications