మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిని అడ్డుకున్న జగన్ అభిమానులు

మంత్రి రైలులోనుండి దిగగానే పెద్ద సంఖ్యలో వచ్చిన జగన్ అభిమానులు ఆయనను అడ్డుకున్నారు. జగన్ వర్గంవైపు రావాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకొని కాసును అక్కడినుండి పంపించారు.












Click it and Unblock the Notifications