చంద్రబాబు దీక్షపై అనుమానాలు: జగన్ వర్గం నేత గోనె ప్రకాశ్‌రావు

కేసిఆర్ దీక్ష బూటకమని చెప్పడానికి తన దగ్గర పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని గోనె ప్రకాశ్‌రావు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనగానే వచ్చేది కాదని గోనె అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే అత్యధిక పార్లమెంటు సభ్యుల ఆమోదం ఉండాలని ఆయన అన్నారు. పార్లమెంటులో మెజారిటీ పార్లమెంటు సభ్యులు అనుకూలంగా ఉంటేనే తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications