తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ అరిగిపోయిన రికార్డులు: ఎమ్మెల్యే హరీష్‌రావు

మైనారిటీలు కూడా ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. మైనారిటీల్లో ఎలాంటి అభద్రతా భావం లేదన్నారు. రాజ్యాంగ బద్దత, పెద్దమనుషుల ఒప్పందం, ప్రభుత్వ చట్టాలు ఇవన్నీ అరిగిపోయిన రికార్డులన్నారు. ప్రత్యేక రాష్ట్రం తద్వారా ఆత్మగౌరవమే తమ లక్ష్యమన్నారు. కాలాయాపన కోసమే కేంద్రం అనవసర ప్రతిపాదనలు చేయచూస్తుందన్నారు.












Click it and Unblock the Notifications