బావ చంద్రబాబు చేసే ప్రతి ఉద్యమానికి అండగా ఉంటా: బాలకృష్ణ

2010వ సంవత్సరంలో సింహా వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ మంచి ఉత్సాహంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తరహా హిట్ ఆయనకు దొరికింది. సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ చిత్రాలు అఖండ విజయాన్ని సాధిస్తాయి. పరమవీర చక్ర కూడా ఆ తరహా విజయం సాధిస్తుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బొబ్బిలిపులికి సీక్వెన్సు చిత్రంగా పరమవీర చక్ర ఉంటుందనేది కూడా అందరిలో ఆత్రుత నెలకొల్పుతుంది.












Click it and Unblock the Notifications