చిదంబరంపై చిరంజీవి చిర్రుబుర్రులు: సమయం కావాలని లేఖ

6వ తేదీ సమావేశంలో అభిప్రాయం చెప్పడానికి వీలు కాదని, అభిప్రాయం చెప్పడానికి ముందుకు నివేదిక చదవడానికి తగినంత సమయం కావాలని ఆయన అన్నారు. కాగా, చిరంజీవి ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఈ నెల 6వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై ఆయన కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications