టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావుకు డిప్యూటీ స్పీకర్ నోటీసులు

కాగా, శాసనసభలో కదలికలపై కూడా ఆయన ఆంక్షలు విధించారు. శాసనసభ ఆవరణలో మీడియా సమావేశాలకు ప్రత్యేకంగా ఓ వేదికను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. మీడియాతో ఎక్కడపడితే అక్కడ మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తున్నారు. శానససభ్యులు, ఎమ్మెల్సీలు కానివారు శాసనసభ ఆవరణలోకి రాకుండా నిషేధం విధిస్తున్నారు. శానససభ సమావేశాలు లేని సమయాల్లో కూడా మీడియా ప్రతినిధులకు పాసులను అనివార్యం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications