శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మాట్లాడొద్దు: పార్టీ నేతలకు డిఎస్ ఆదేశం

శ్రీకృష్ణ కమిటీ నివేదికను గౌరవపదంగా ఆయా పార్టీలకు అందజేయడానికే చిదంబరం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే ఆ తర్వాత అఖిలపక్షానికి ఏ పార్టీనుండి ఎంతమంది వెళతారనేది తమకు సంబంధం లేదన్నారు. కాగా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేపడుతున్న ఓదార్పు యాత్రలో పాల్గొన్న నేతలపై పార్టీ సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 2014లో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications