సుద్దాల దేవయ్య డైలమా: టిడిపిలోనే ఉంటానన్న వేణుగోపాలాచారి

తాను తెలుగుదేశంలోనే ఉంటానని సుద్దాల దేవయ్య హైదరాబాదు మీడియాతో చెప్పినప్పటికీ కరీంనగర్ జిల్లా మీడియాతో మాత్రం ఆయన మరో రకంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తాను తెలుగుదేశం పార్టీని వీడిపోయే అవకాశం ఉన్నట్లు ఆయన అనధికారికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి రెండు కళ్ల సిద్ధాంతం తెలంగాణ నాయకులను ఇబ్బందుల్లో పెడుతోంది. దీంతో వారు పార్టీలో ఉండే విషయంపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications