శ్రీకృష్ణ కమిటీ సభ్యుల ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ లాయర్ల డిమాండ్

కమిటీ సభ్యులను ప్రాసిక్యూట్ చేయడానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాస్తామని చెప్పారు. తమ లేఖకు ప్రధానమంత్రి స్పందించకుంటే తెలంగాణ లాయర్లందరం కలిసి న్యాయ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ పద్ధతి భారతీయ అధికార రహస్యాల పరిరక్షణ చట్టం ప్రకారం నేరం కిందకు వస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications