ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరిన వైయస్ జగన్

రైతుల సమస్యలు వివరించేందుకు ఆరోజు సాయంత్రం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్'మెంట్ కూడా జగన్ కోరారు. నిరాహారదీక్ష చేపట్టేందుకు జగన్ రైలులో ఢిల్లీ వెళతారు. ఢిల్లీ నుంచి రాగానే ఓదార్పు యాత్ర యథావిథిగా కొనసాగుతుంది. ఈ నెల 9వ తేదీన వైయస్ జగన్ రైలులో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రైతు సమస్యలపై ఇంతకు ముందు కూడా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఆయనకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అపాయింట్‌మెంట్ దొరికింది.












Click it and Unblock the Notifications