నమకస్థులే ఎందుకు చంపారో తెలియదు: సూరి భార్య భానుమతి

కాగా, భాను కిరణ్ హైదరాబాదులోని కూకట్ పల్లి పోలీసు స్టేషన్లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమ వద్ద భాను లేడని సైబరాబాద్ పోలీసు కమిషనర్ తిరుమలరావు చెబుతున్నారు. భాను కిరణ్ ఆచూకీ తెలియకపోవడంపై అతని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతనికి ఏమవుతోందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications