తెలంగాణ ఎఫెక్ట్: చిదంబరం అఖిలపక్షానికి చిరంజీవి డుమ్మా

అయితే అనూహ్యంగా చిరంజీవి భేటీకి వెళ్లవద్దని నిర్ణయించుకోవటంతో ఆయన స్థానంలో కోటగిరి వెళ్లనున్నారు. త్వరలో చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చిరంజీవి చెబుతున్నప్పటికీ శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామని చిరంజీవి చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతం వారంతా భేటీని బహిష్కరించాలని డిమాండ్ అన్ని పార్టీలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తన తెలంగాణ పర్యటన ఉద్రిక్తంగా మారకుండా ఉండాలనే చిరంజీవి భేటీకి డుమ్మా కొడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications