కారులో ఉన్నవారే సూరిని హత్య చేశారు: డిజిపి అరవిందరావు

సూరి డ్రైవర్ చెప్పిన విషయాల ఆధారంగానే కాకుండా ఇతర కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న భాను పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. సూరి ఉన్న కారులో ఎంతమంది ప్రయాణించారనేది దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications