మద్దెలచెర్వు సూరి అక్కడికక్కడే మరణించాడు: నారాయణ రెడ్డి

రెండు నుంచి మూడు అంగుళాల దూరం నుంచే ఈ కాల్పులు జరిగి ఉంటాయని నిపుణులు చెప్పారు. సంఘటన స్థలంలో మృతి చెందినప్పటికీ ఆస్పత్రికి తరలించాక ప్రొటొకాల్ ప్రకారం వైద్యులు చికిత్స కోసం ప్రయత్నించారని, అయినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఘటనకు ముందు సూరి భోజనం చేశాడని వెల్లడైంది. కాగా, సూరి మృతదేహాన్ని అతని స్వస్థలం అనంతపురం జిల్లా మద్దెలచెర్వు గ్రామానికి తరలించారు. అతని అంత్యక్రియలు రేపు బుధవారం జరుగుతాయి.












Click it and Unblock the Notifications