తెలంగాణ తెలుగుదేశం శాఖకు చంద్రబాబుపై ఒత్తిడి: నాగం

పార్టీ జెండా, ఉద్యమ ఎజెండాతో తెలంగాణ కోసం మేం ఉద్యమిస్తామని చెప్పారు. కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని శాసనసభ్యుడు వేణుగోపాలచారి అన్నారు. అయితే తెలంగాణ కోసం తెలంగాణ తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు.












Click it and Unblock the Notifications