సూరి హత్య: సుబ్బు కోసం గాలింపు, పోలీసుల అదుపులో గిరి

కాగా, భాను కిరణ్ సోదరుడు గిరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. గుప్తా అనే వ్యక్తిపై పోలీసులు నిఘా పెట్టారు. గుప్తా భాను కిరణ్‌కు బినామీగా భావిస్తున్నారు. కాగా, ఓ ఫాక్షన్ లీడర్ అయిన సూరి హత్యకు అంత ప్రాధాన్యం ఇవ్వాలని డిజిపి అరవింద రావు మంగళవారం మీడియాకు సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications