చిదంబరం తన రెండో లేఖలో పాత పాటే పాడారు: కెసిఆర్

ఒక్కో పార్టీనుండి ఇద్దరిని పిలవడం వల్ల లాభం లేదని కెసిఆర్ అన్నారు. ఒక్కో పార్టీ నుండి ఒక్కరిని పిలిస్తేనే లాభం ఉంటుందన్నారు. ఇరు ప్రాంతాల వారు రెండు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని దాంతో ఫలితం ఉండదన్నారు. ఒక్కో పార్టీనుండి ఒక్కరిని పిలవటం వల్ల పార్టీ ఉద్దేశ్యాలు తెలుస్తాయన్నారు. ఈ కారణంగా 6న నిర్వహించే అఖిలపక్షానికి తాము దూరంగా ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications