విజయవాడ సిపి సీతారామాంజనేయులుపై విచారణ: సిఎం కిరణ్

కాగా, ఆరోపణలను పరిశీలించిన తర్వాత విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని అరవింద రావు హైదరాబాదులో చెప్పారు.సమగ్రవిచారణ జరిపి అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. తనను ఉచ్చులోకి లాగడానికి తెలుగుదేశం కృష్ణా జిల్లా అధ్యక్షుడు వల్లభనేని వంశీ మహిళలను ప్రయోగించారని, తాను కూడా గేమ్ ఆడానని సీతారామాంజనేయులు అంటున్నారు. సీతారామాంజనేయులు వ్యాఖ్యలపై వంశీ తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications