వైయస్ జగన్ సునామీ కాదు చిచ్చుబుడ్డి: ఎంపీ మధుయాష్కీ

కాంగ్రెసు పార్టీకి అసలైన కార్యకర్తలు తెలంగాణ నేతలేనన్నారు. కాంగ్రెసు ముసాయిదాలోనే తెలంగాణ అంశం ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టక ముందునుండే కాంగ్రెసు పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు ఎప్పుడూ ఒకే స్టాండ్‌పై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు నాయకుల చేతుల్లో లేదన్నారు. నాయకుల చేతులనుండి ఎప్పుడో ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు పార్టీయేనన్నారు. ఎవరేం చెప్పినా నేను తెలంగాణవాదిగానే ఉంటానన్నారు.












Click it and Unblock the Notifications