శ్రీకృష్ణ నివేదిక పరిగణలోకి తీసుకుంటాం: సిఎం కిరణ్‌తో అహ్మద్ పటేల్

అఖిలపక్షానికి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు కూడా రావాలని ఆయన కోరారు. సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అయిన సందర్భంలో పటేల్ అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అందులో తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమిటి, లాభమేమిటో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీలోనే ఉన్న కాంగ్రెస్ నేతల, కార్యకర్తల వల్ల ఎలాంటి సమస్య వస్తుందనేది కూడా వారు ఆలోచించినట్టు తెలుస్తోంది. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం జాతీయహోదాపై కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications