వైయస్సార్ పేరుతో వైయస్ జగన్ పార్టీ: రెండు వారాల్లో నిర్ణయం

వైయస్సార్ పేరుతో మరొకరు పార్టీ పేరును నమోదు చేసుకున్నా తమ పార్టీ పేరుకు ఆటంకం కాదని ఆయన అన్నారు. కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగే లోపునే తమ పార్టీ నమోదవుతుందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ పేరుతోనే పోటీ చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications