శ్రీకృష్ణ ఎఫెక్ట్, స్తంభించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెబ్ సైట్

అయితే శ్రీకృష్ణ కమిటీ నివేదికపై సీమాంధ్రలో, తెలంగాణలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అఖిలపక్షం జరుగుతున్న సమయంలోనే లక్షల సంఖ్యలో సదరు వెబ్‌సైట్‌కు హిట్సు వస్తున్నాయి. ఈ కారణంగా వెబ్‌సైట్ పూర్తిగా స్టక్ అయిపోయింది. వెబ్‌సైట్ కొందరికి ఓపెన్ అయినప్పటికి వారికి అందులో సమాచారం కనిపించలేదు. దీంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు.












Click it and Unblock the Notifications